నమస్కారము !
తెలుగు బ్లాగ్ కి స్వాగతం.
నా పేరు శివ. ఇది సినిమా పేరు కాదులెండి. తెలుగు వారి కోసం ఒక బ్లాగ్ నిర్వహించాలనేది నా ఆకాంక్ష. బ్లాగర్ అందిస్తున్న ఈ సదుపాయం ద్వారా ఇపుడు ఇది సాధ్య పడింది. ముక్యంగా ఈ బ్లాగ్ లో న్యూస్, టెక్నాలజీ సమాచారం, ఎడ్యుకేషన్ సమాచారం తెలుగు లో అందించ ధలిచాను. ఈ సమాచారం ఇంటర్నెట్ మరియు వివిధ పత్రికల ద్వార సేకరించి మీ కోసం తెలుగు లో ఒక క్రమ పద్ధతిలో మీ ముందు ఉంచటానికి మరియు ప్రతిరోజూ ఒక మంచి విషయాన్నీ మీకు తెలుగు లో అందించటానికి ఈ బ్లాగ్ ని మొదలు పెట్టాను. మీరు ఆదరిస్తారని నచ్చక పోతే సలహా అందిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.