సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణం లో Dr D రామా నాయుడు సమర్పిస్తున్న "ముగ్గురు" చిత్రానికి V N ఆదిత్య దర్సకత్వం వహిస్తునరన్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రం లో "నవదీప్", హ్యాపీ డేస్ ఫేం "రాహుల్ ", అవసరాల శ్రీను హీరోస్ గా నటిస్తుండగా శ్రద్ధాదాస్, సంజన, సౌమ్య హీరోయిన్స్ గా పాత్రలను పోషిస్తున్నారు. "కోటి" ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రిమ సేన్ మరియు శివాజీ ఈ మూవీ లో గెస్ట్ రోలేస్ లో కనిపిస్తారని టాక్.
"మహా ముదుర్లు" అనే కాప్షన్ తో ఈ చిత్రం ఆగష్టు 19 న విడుదల చేస్తున్నామని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది.